సీసీ కెమెరాలు బిగిస్తూ ఇద్దరి మృతి
రాజమహేంద్రవరం : సీసీ కెమెరాలు బిగిస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని రాజవోలులో చోటు చేసుకుంది. మృతులను అదే గ్రామానికి చెందిన సూర్యారావు (50),
