ATM Robbery: నగరంలో భారీ చోరీ.. ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
హైదరాబాద్ నగంరలో భారీ చోరీ వెలుగు చూసింది. శంషాబాద్ పీఎస్ పరిధిలోని శాతంరాయి వద్ద ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోకి అర్ధరాత్రి చొరబడిన దొంగలు.. ఏటీఎం బద్దల కొట్టి ఏకంగా రూ.30లక్షలు కాజేశారు. సమాచారంతో
