Guntur: పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ను మోసం చేసిన యువతి… కేసు నమోదు
పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ను మోసం చేసింది ఓ యువతి. పెళ్లి చేసుకున్న తర్వాత విడాకుల పేరుతో బెదిరింపులకు దిగింది. విడాకులు ఇవ్వకుంటే తప్పుడు కేసులు పెడతానంటూ బెదిరించింది. దీంతో కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా
