జూలైలో మృత్యు పంచకం.. ఏ పనులు చేయకూడదు? ఏం చేస్తే శుభం? తప్పక తెలుసుకోండి
Mrityu Panchakam July 2026: జూలై 2026లో వచ్చే మృత్యు పంచకం హిందూ సంప్రదాయం, వేద జ్యోతిష్యంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన కాలంగా భావిస్తారు. ఈ ఐదు రోజులలో వివాహం, గృహప్రవేశం, కొత్త వ్యాపారం,
