కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సెన్సార్ బోర్డు ని బిజెపి ప్రభుత్వం నియంత్రించాలి…*
*సెన్సార్ బోర్డ్ అవినీతికి ఆలవాలంగా మారింది..* *కన్నప్ప సినిమా సెన్సార్ జరగక ముందే విడుదల తేదీల ప్రకటన చేయటం చలన చిత్ర చట్టానికి వ్యతిరేకం….* అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేసే సెన్సార్ బోర్డ్
