బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఆపి చెక్ చేస్తే, పెద్ద గుట్టే బయటపడింది..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో సంచలనం సృష్టించిన రూ.41 లక్షల చోరీ కేసును పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. ఈ కేసులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. బాధితుడి సొంత మేనల్లుడే తన బాబాయ్ ఇంట్లో
