Weekly Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (మే 4-10, 2025): మేష రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి
