దొంగతనం చేసి కొబ్బరినూనె చల్లారు.. మామూలు స్కెచ్ కాదుగా..
వేసవికాలం వచ్చిందంటే చాలు.. చాలా ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా దొంగతనం చేయడంలో కూడా రూటు మారుస్తున్నారు కేటుగాళ్లు.. ఇంటికి తాళం వేసి కనపడితే చాలు.. పగలు, రాత్రి అనే తేడా
