బెడిసికొట్టిన పోలీస్ మార్క్ పంచాయతీ.. లారీ యజమాని ఏం చేశాడో తెలుసా?
పంచాయతీలు, ప్రైవేటు వ్యవహారాల జోలికి వెళ్ళవద్దని పోలీసు ఉన్నతాధికారులు ఎంత మొత్తుకుంటున్నా పోలీస్ స్టేషన్లలో సెటిల్‌మెంట్లతో కిందిస్థాయి పోలీసులు అంటకాగుతూనే ఉన్నారు. కాసుల కోసమో, రాజకీయపార్టీ నాయకుల మెప్పు కోసమో ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ
