Chaderghat Murder Case: ప్రియురాలి కోసం ఇద్దరి మధ్య ఘర్షణ..
హత్యకు గురైన పిచ్చి ప్రేమికుడుప్రియురాలి ప్రేమ దక్కించుకోవడానికి ఇద్దరు యువకులు పోటీపడి చివరకు హత్యకు గురయ్యాడో పిచ్చి ప్రేమికుడు. స్నేహితుడు అని కూడా చూడకుండా ప్రియురాలిని దక్కించుకోవడానికి ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన
