Andhra: మరీ ఇలా తయారయ్యారేంట్రా.. ఏకంగా దేవుడితోనే ఆటలు.. హుండీలో బొమ్మ నోట్లు..
ద్వారకాతిరుమల చిన వెంకన్న స్వామి ఆలయానికి ఇప్పటికీ రద్దు అయిన నోట్లు భక్తులు నుంచి వస్తున్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ కు వెళ్లి దేవస్ధానం అధికారులు మారుస్తున్నారు. అయితే, రద్దు అయిన లేదా చెల్లని
