పెరిగిపోతున్న శివలింగాన్ని ఆపడానికి ఈ క్షేత్రంలో ఏం చేశారో తెలుసా?
శివుడు అంటే శుభం, సౌమ్యం. హిందువుల ఆరాధ్య దైవాలలో ప్రథముడైన ఆ మహాశివుడు కొలువైన పంచారామ క్షేత్రాలలో ఒకటైన శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయం అత్యంత విశిష్టమైనది. తారకాసుర సంహారం
