మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ సురేందర్ అరెస్ట్.. దర్యాప్తులో సంచలనాలు
Warangal rowdy sheeter Surender arrested: మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ సురేందర్ అలియాస్ సూరి పోలీసులకు చిక్కాడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్న సూరిని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు
