Telangana: ఎంతకు తెగించార్రా.. యూట్యూబ్‌లో సెర్చ్ చేసి.. ముక్కలుగా నరికి.. ఖమ్మంలో దారుణం..
ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేసే వెంకటేశ్వర్లును , డబ్బు కోసం అశోక్ అనే నిందితుడు కిరాతకంగా చంపేశాడు. హత్యకు ముందు, మృతదేహాన్ని ముక్కలు చేసి,
