NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ లీక్లో బయాలజీ టీచరమ్మ గుట్టురట్టు.. పెద్ద ప్లానింగే! మొత్తం 9కి చేరిన అరెస్ట్లు
నీట్ పేపర్ లీక్ ఎన్టీయే నుంచే జరిగినట్లు గుర్తించిన CBI అటునుంచి నరుక్కొస్తుంది. నిన్న పెద్ద తిమింగళం ప్రొఫెసర్ కులకర్ణి పట్టుబడగా.. ఈ రోజు నీట్ పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించిన బోటనీ
