షాపులు, బేకరీల్లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. చివరికి షాకింగ్ ట్విస్ట్!
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో నకిలీ ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ మహిళలు హల్చల్. ఫుడ్ సేఫ్టీ అధికారులమని చెప్పి దుకాణాలు, బేకరీలలో తనిఖీలు చేసి ఫైన్ వేసి డబ్బులతో ఉడాయించిన మహిళలు.. అనంతపురం జిల్లా
