అనంతపురం జిల్లాలో దారుణం.. కారుతో బైక్ను ఢీకొట్టి మృతదేహంతో 18 కిలోమీటర్లు
అనంతపురం జిల్లాలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తిని కారుతో ఢీకొన్నాడు. ఎగిరి కారుపై పడి మృతిచెందిన వ్యక్తిని అలాగే 18 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద వాహనదారులు కారు పైభాగంపై మృతదేహం
