డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ ‘కుబేర’ లీలలు.. ఏసీబీ సోదాల్లో బయటపడ్డ వందల కోట్ల అక్రమాస్తులు!
తెలంగాణలో అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి పంజా విసిరింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (RDO) కె. వంశీమోహన్ లక్ష్యంగా ఏసీబీ అధికారులు గురువారం (మే 21) తెల్లవారుజాము నుంచే
