Mrityunjaya mantram: మృత్యుంజయ మంత్రం అర్థం ఏంటి? దాన్ని పఠించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి?
Mrityunjaya mantram: శివుని అనుగ్రహం పొందాలంటే, మరణ భయం పోగొట్టుకోవాలంటే మహా మృత్యుంజయ మంత్రం పఠించాలని పంచాంగకర్తలు సూచించారు. ఈ మంత్రం విశిష్టత గురించి వివరించారు. మహా మృత్యుంజయ మంత్రం విశిష్టతభారతీయ సనాతన ధర్మంలో
