Telangana: చోరీకి విఫలయత్నం.. తెరుచుకోలేదని ఏటీఎంనే ఎత్తుకెళ్లారు!
ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులు.. లాకర్ తెరుచుకోకపోవడంతో ఏకంగా ఏటీఎమ్ మిషన్నే ఎత్తుకెళ్లిపోయారు. ఈ విచిత్ర ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో మంగళవారం (జులై 9) చోటు చేసుకుంది. పోలీసులు, బ్యాంకు
