SGSTV NEWS online
Andhra PradeshCrime

ఎన్టీఆర్ జిల్లా  విజయవాడలో పద్మ పూజిత ఫైనాన్స్ ఘరానా మోసం..వీడియో

రెండు పెండింగ్ EMI లు కట్టడానికి వెళ్ళిన బాధితులకి *రీ ఫైనాన్స్* చేస్తాము బండి ఒకసారి టెస్టింగ్ కు ఇవ్వండి అని చెప్పి వెహికల్ తీసుకెళ్లి… యాడ్లో పెట్టేసాము మీ బండి *సీజ్* చేసాము అని తెలిపిన పద్మ పూజిత ఫైనాన్స్ నిర్వాహకులు

వెహికల్ యజమాని … అందులో డబ్బులు 15,000 క్యాష్.. చెక్కులు.. ఇంటి తాళాలు నేను చేసే డ్యూటీలో గేటు పాసు అన్నీ ఉన్నాయి అని చెప్పగా… తర్వాత గేటు పాసు.. చెక్కు.. తాళాలు తీసుకొచ్చి చేతిలో పెట్టారు ..             

కానీ 15,000 డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు..

15000 మా క్యాష్ ఏది అని అడిగినందుకు…              

మా కౌంటర్లో లక్ష రూపాయలు తీశారు దానికి మీ సంజాయిషీ ఏంటి ? అని బాధితులను నోటుకి వచ్చిన బూతులు తిట్టి, దుర్భాషలాడిన  పద్మ పూజిత ఫైనాన్స్ సిబ్బంది

Also read

Related posts