*పల్నాడు జిల్లా దాచేపల్లి గురజాల మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ సమీపంలోని చెట్ల పొదల్లో దాసరి బ్రహ్మయ్య మృతదేహం లభ్యం*
గురజాల మండలం బోదాడ గ్రామానికి చెందిన దాసరి బ్రహ్మయ్య 33 సంవత్సరాలుగా గుర్తింపు
వృత్తిరీత్యా పిడుగురాళ్ల పట్నంలో నివాసం ఉంటున్న బ్రహ్మయ్య
నిన్న బోదాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ప్రచారంలో పాల్గొన్నా బ్రహ్మయ్య అనంతరం రాత్రి ఒంటిగంట సమయంలో వెనుతిరిగిన బ్రహ్మయ్య
పిడుగురాళ్ల ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు స్నేహితుల సహాయం తో వెతుకుతున్న తరుణంలో నడికుడి సమీపంలో దాసరి బ్రహ్మయ్య మృతదేహం లభ్యం
సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు ఇది హత్య లేక యాక్సిడెంట్ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
బాడీని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
Also read
- Margashira Masam: పోలి పాడ్యమితో మార్గశిర మాసం ప్రారంభం.. గీతా జయంతి సహా విశిష్ట పండగలు ఏమిటంటే..
- నేటి జాతకములు 4 డిసెంబర్, 2024
- AP News: మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
- డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..
- భార్యాభర్తల డ్రగ్స్ దందా!