హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. ఆదవారం మధ్యాహ్నం క్యాంపస్ భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడు కమ్మం జిల్లాకలు చెందిన అభిరూప్‌గా ఉర్తించారు.
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాలకు చెందిన అభిరూప్‌గా అనే విద్యార్థి ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపైకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026





