నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు, మండల కేంద్రంలో నిన్న అకస్మాత్తుగా గుండెపోటుతో యువకుడు కావాలి శివ మృతి చెందిన శివ కుటుంబనికి కావాలి శివ అమ్మ ఎంకమ్మ కు కోడేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు దూరెడ్డి సురేందర్ రెడ్డి బ్రదర్స్, చెల్లా నాగేశ్వర్ రెడ్డి, వంశీధర్ రావు సుబ్బయ్య తొండెం బాలస్వామి, నాగేంద్రం అందరు కలిసి 25,000 వేల రూపాయల ఆర్థిక సహాయం, ఇచ్చి వారి కుటుంబనికి ప్రగాఢ సానుభూతి తెలిపారు,
sgs టీవీ రీపోటర్ ఎం, సత్యనారాయణ కోడేరు మండలం నాగర్ కర్నూల్
Also read
- ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
- నిశ్చితార్థమయ్యింది.. కానీ ..!
- అధిక మాసం రహస్యాలు.. జ్యేష్ఠ మాసంలో తప్పక చేయాల్సిన పూజలు, నియమాలు..
- ఏకదంత సంకష్టి చతుర్థి: మే 5నా లేదా 6నా? చంద్రోదయ సమయం, పూర్తి పూజా విధానం..
- ఒకరాత్రి నగ్నపూజకు రూ.30 లక్షలు





