*బిక్కవోలు దేవాలయంలో జరిగిన ఘటన పై rjc, డిసి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం అయ్యింది…*
*దేవాదాయ శాఖ ఇన్చార్జి ఆర్ జె సి కాకినాడ డిసి విజయరాజ్ బిక్కవోలు దేవాలయంలో తక్షణమే విచారణ…*
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో గణపతి దేవస్థానంలో అర్చకుల కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ, అర్చకులు వేధిస్తూ నిర్మాణం చేపట్టిన ఈఓ కార్యాలయ నిర్మాణ పనులను తక్షణమే ఆపివేయమని ఇంచార్జి ఆర్ జే సి కాకినాడ జిల్లా డిప్యూటీ కమిషనర్ విజయ్ రాజ్ స్థానిక ఈఓ రాంబాబు రెడ్డి కి ఆదేశం…. దేవాలయంలో ఎటువంటి వివాదం లేకుండా పది రోజుల తర్వాత అన్ని సమస్యల గురించి కాకినాడ డిసి కార్యాలయంలో సమావేశం సామరస్యంగా పరిష్కారం చేసుకుందామని చెప్పి దేవాదాయ శాఖ విచారణను ముగించిన డిసి విజయరాజ్…
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
Also read
- నేటి జాతకములు…11 జూలై, 2025
- Hindu Epic Story: స్వర్గాధికధిపతి ఇంద్రుడు ఒళ్ళంతా కళ్ళే.. ఈ శాపం వెనుక పున్న పురాణ కథ ఏమిటంటే..
- Vipareeta Raja Yoga: నెల రోజులు చక్రం తిప్పేది ఈ రాశులవారే..! ఇందులో మీ రాశి ఉందా?
- నా లాగా ఎవరూ మోసపోవద్దు.. కుమారుడు జాగ్రత్త.. అయ్యో అనూష
- Andhra: వదినపై కన్నేసి సెట్ చేశాడు.. కానీ, మరిది అడ్డుగా ఉన్నాడని.. మాస్టర్ స్కెచ్.. చివరకు