నేటి జాతకములు..21 నవంబర్, 2026
మేషం (21 నవంబర్, 2026)
పని మధ్యలో రిలాక్స్ అవండి, బాగా ప్రొద్దుపోయేదాకా పని మానండి. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. మీ భాగస్వామి ప్రేమ మీ కోసం నిజంగా ఆత్మికమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు మీఇంటిని చక్కదిద్దటానికి,శుభ్రపరుచుటకు ప్రణాళిక రూపొందిస్తారు,కానీ మీకు ఈరోజు ఖాళీసమయము దొరకదు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనుంది. విజయముకోసము కలలుకనడం తప్పుకాదు.కానీ,మిసమయంన్ని పగలుకూడా కలలుకనడానికే ఖర్చుచేయటం మంచిదికాదు.
లక్కీ సంఖ్య: 1
వృషభం (21 నవంబర్, 2026)
కూర్చునేటప్పుడు, దెబ్బలు గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో, వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యం, విశ్వాసలను మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంట్లోకార్యక్రమాలు చేయటము వలన,మీరు అధికంగా ధనమును ఖర్చుపెట్టవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్ధికపరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించించుతుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు, అదనంగా జాగ్రత్తలు తీసుకొండి. ప్రేమైక జీవితం ఈ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది. ఈరోజు మీరు బంధాలయొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు.మీరు సాధ్యమైంతవరకు మీ సమయాన్ని కుటుంబసభ్యులతో గడుపుతారు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తిస్థాయిలో చవిచూడబోతున్నరు. మీరుఆనందించలేని ఇతరుల సాన్నిహిత్యం మీకు చికాకును కలిగిస్తుంది.కాబట్టి తెలివిగా ఎవరితో వెళ్లాలో తెలివిగా ఆలోచించి నిర్ణయించుకోండి.
లక్కీ సంఖ్య: 1
మిథునం (21 నవంబర్, 2026)
మీగురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. ఈ రోజు మీకు ప్రియమైన వారిని క్షమించడం మరచిపోకండి. ఒప్పుకున్న నిర్మాణపనులు మీ సంతృప్తిమేరకు పూర్తి అవుతాయి. ఈ రోజు మీరు, మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం, డ్రింక్స్ తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు జాగ్రత్త. మీకు కొంచెం తెలిసిన వ్యక్తుల నుండి సురక్షితమైన దూరాన్ని నిర్వహించడం తరచుగా అవసరం. అయితే, మీ శ్రేయోభిలాషులతో సన్నిహిత సంబంధాన్ని ప్రయత్నించండి మరియు కొనసాగించండి.
లక్కీ సంఖ్య: 8
కర్కాటకం (21 నవంబర్, 2026)
ఈ రోజు మరీ శక్తి ఉత్సాహం గలది కాదు. చిన్నవాటికి కూడా, మీరు చిరాకు పడిపోతారు. ఆర్థికపరమైన సమస్యలను మీరుఈరోజు ఎదురుకుంటారు,అయినప్పటికీ మీరు మీతెలివితేటలతో,జ్ఞానంతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు. మీరు పిల్లలతో కొంత సమయం గడిపి వారికి నైతిక విలువలగురించి నేర్పాలి., దాంతో వారు వారి బాధ్యతలను తెలుసుకోవాలి. మీ భాగస్వామి లేనప్పుడూ, మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. మీరు ఇతరులనుండి వేరుగా ఉండటానికి ప్రయత్నించండి.మీకొరకు మీరు సమయాన్ని కేటాయించటం చాలా మంచిది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలనూ ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. మీరు ముఖ్యమైన నిర్ణయము మీకుటుంబసభ్యులతో పంచుకోవాలనుకుంటారు,దానికిఇదే సరైనసమయము.గడిచేకొద్దీ మీకుఇది బాగా అనుకూలిస్తుంది.
లక్కీ సంఖ్య: 2
సింహం (21 నవంబర్, 2026)
జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్)పొందుతారు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. కుటుంబ సభ్యులు ఎంతో బాగా సమర్థిస్తారు, కానీ బాగా డిమాండ్ చేసేలాగ ఉంటారు. మీకు ప్రియమైన వారి యొక్క మీరు ఈరోజు మీకునచ్చిన పనులను చేయాలి అనుకుంటారు,కానీ పనిఒత్తిడివలన మీరు ఆపనులను చేయలేరు. తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు. అనవసరముగా మీయొక్క విలువైన సమయాన్నివృధాచేయకుండా ఉండటం మంచిది.
లక్కీ సంఖ్య: 9
కన్య (21 నవంబర్, 2026)
మీ సమస్యలపట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు మీ పెట్టుబడులు, భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి. ఊహలదారులవెంట పరులెత్తకండి. వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి. మీస్నేహితులతో మరింత సమయం గడపండి- అది కొంత మేలు చేకూరుస్తుంది. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. ఈరోజు మీసమయాన్ని మంచిగా సద్వినియోగము చేసుకోండి.మీరు మీపాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయతించండి. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈ రోజు మీకు తెలిసొస్తుంది. ఈ రోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే, శాశ్వతముగా మీరు మంచంలోనే ఉంటారు. ఈ రోజు మీకు చాలా అవసరమైన పునరజ్జివనం లభిస్తుంది.
లక్కీ సంఖ్య: 8
తుల (21 నవంబర్, 2026)
మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడానికి కూడా దారితీయవచ్చును, జాగ్రత్త వహించండి. చాలారోజులుగా రుణాలకోసము ప్రయత్నిస్తున్నమీకు ఈరోజు బాగా కలిసివస్తుంది పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు- కానీ వారు మంచి సహాయకరంగానూ, జాగ్రత్తవహిస్తూ, కేరింగ్ గానూ ఉంటారు. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకుని తినండి. మీరు ఈరోజు మీకునచ్చిన పనులను చేయాలి అనుకుంటారు,కానీ పనిఒత్తిడివలన మీరు ఆపనులను చేయలేరు. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే. ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉండబోతోంది,మీరు మీమిత్రులతో కలసి సినిమాకు వెళతారు.
లక్కీ సంఖ్య: 1
వృశ్చిక (21 నవంబర్, 2026)
జీవితంపట్ల ఉదార ఉదాత్తమైఅ ధోరణిని పెంపొందించుకొండి. మీజీవన స్థితిగతులపట్ల నేరం ఆపాదించడమ్ కానీ, నిరాశచెందడం కానీ వ్థా. ఎందుకంటే, ఈరకమైన హీనమైన ఆలోచనవలన జీవితమాధుర్యం నాశనం కావడమేకాక, సంతృప్తికరమైన జీవితం కొరకు గల ఆశను కూడా నాశనంచేస్తుంది. మీయొక్క ఆర్ధికపరిస్థితి చాలా బాగుంటుంది,దీనితోపాటు మీరు మీయొక్క రుణాలను వదిలించుకుంటారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వర్రీ చేసి ఆతృతకు గురిచేస్తుంది. మీ లవర్ కి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితోమీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్‌మాల్ కి వెళతారు. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీరే తెలుసుకుంటారు. మిప్రియమైనవారికి మీరు వండిపెట్టటము వలన మీ ఇద్దరిమధ్య ఉన్న బంధం మరింత దృఢపడుతుంది.
లక్కీ సంఖ్య: 3
ధనుస్సు (21 నవంబర్, 2026)
మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి. ఆత్మ విశ్వాసం లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు. అది మీసమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు. మరల ఆత్మ విశ్వాసం పొందడానికి మరొక్కసారి వ్యక్తపరచండి. సమస్య పరిష్కరించబడడం కోసం గాను, హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి. మీకు డబ్బువిలువ బాగా తెలుసు.ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిఇన సమయం. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్! నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం. మీభవిష్యత్తుగురించి విచారం చెందటంకంటే దానిగురించి ఆలోచించటం మంచిది.కాబట్టి, మీయొక్క శక్తిని భాదపడటానికి కాకుండా మీభవిష్యత్తు బాగుండటానికి ప్రణాళిక తయారుచేసుకోండి.
లక్కీ సంఖ్య: 9
మకరం (21 నవంబర్, 2026)
మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించ వలసిఉన్నది. ఎందుకంటే మీరిప్పటికే కొన్ని పీడలను వ్యథ లను అనుభవించిఉన్నారు. అయినా మీరు మీ సానుకూల దృక్పథంతో వీటిని అధిగమించగలరు. తెలివిగా మదుపు చెయ్యండి. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురిఅవుతారు. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. ఈ రో జు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే, అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీజీవితంలో ముఖ్యంకానీవారి మాటలను మీరు పట్టించుకోవద్దు.
లక్కీ సంఖ్య: 9
కుంభం (21 నవంబర్, 2026)
మీ పెట్టుబుద్ధి, మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే, కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలనుండి కాపాడుతుంది. అవి , సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. ఎమోషనల్ రిస్క్, మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమవ్యవహారం లోకి ఎవరోఒకరు రావచ్చును. ఈరోజు రోజువారీ బుజీనుండి ఉపసమానమునుపొంది మీకొరకు సమయాన్నివెచ్చిస్తారు.ఖాళి సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. మంచి తినుబండారాలు, లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. కుటుంబంలోని ఒకరు మీతోవారియొక్క ప్రేమకు సంబంధించిన సమస్యను చెప్పుకుంటారు.మీరు వారిసమస్యను సావధానంగావిని వారికి మంచిసలహాలు,సూచనలు ఇవ్వండి.
లక్కీ సంఖ్య: 7
మీన (21 నవంబర్, 2026)
మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. ఈరోజు మీరు ఇదివరకుటికంటే ఆర్ధికంగా బాగుంటారు.,మీదగ్గర తగినంత ధనముకూడా ఉంటుంది. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్, మీ బిజీ ప్రణాళికనుండి, చక్కని విశ్రాంతిని, సౌకరాన్ని కలిగించి, రిలాక్స్ చేస్తుంది. మీ స్వీట్ హార్ట్ ని కలవడం వలన, రొమాన్స్, ఇవాళ మీ మనసును, మబ్బుపటినట్లుగా చేస్తుంది. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది! రాత్రంతా స్మార్టుఫోనులో మాట్లాడటము మంచిదే,కానీ అదికొంతవరకు మాత్రమే,అతిగా చేయుటవలన మీరు అనేక సమస్యలు ఎదురుకుంటారు.
లక్కీ సంఖ్య: 4
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- Spiritual Beliefs: పూజలు, వ్రతాల సమయంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
- Bhagavad Gita: అవయవదానం చేయడం హిందూ ధర్మం ప్రకారం మంచిదేనా? భగవద్గీత ఏం చెబుతుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- టెక్మల్లో పోలీస్ అధికారిని నమ్మి యువకుడు 20,000 రూపాయలు కోల్పోయాడు
- డ్యూక్ బైక్ ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం!
- చిన్నారి కిడ్నాప్.. 12 గంటల్లోనే ఛేదించి తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
- రిమాండ్ ఖైదీ విడుదల కోసం న్యాయమూర్తి సంతకం ఫోర్జరీ
- హైదరాబాద్ యువకుడు మృతి.. తుపాకీ ప్రమాదవశాత్తు పేలింది
- మళ్లీ వచ్చేశారు.. వణికిస్తున్న ముసుగు దొంగలు.. మారణాయుధాలతో కాలనీల్లో సంచారం!
- ఫుడ్ పాయిజన్ కలకలం.. మండీ బిర్యానీ తిని చిన్నారులు సహా 9 మందికి అస్వస్థత!










