విజయవాడ మొగల్రాజపురం అమ్మ కళ్యాణమండపంలో అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉద్రిక్తత
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, టిడిపి సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమ
కార్యక్రమంలో రాజకీయ ప్రసంగాలు చేయడంపై ఇరు పార్టీల వర్గీయుల ఆందోళన
ఒకరినొకరు తోసుకోవడంతో కార్యక్రమాన్ని అభ్యంతరంగా నిలిపివేసిన పోలీసులు
ఘటన స్థలానికి చేరుకున్న డిసిపి ఏసిపి సీఐలు
ఇరు పార్టీల నేతలపై కేసు నమోదు
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025