*
పల్నాడుజిల్లా
ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు.
నరసరావుపేటలో ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీని ఆదివారం కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్లలో చైతన్యం తీసుకుని రావడం కోసం బైక్ ర్యాలీ నిర్వహించామని అన్నారు.
మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓటింగు ప్రక్రియలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Also read
- పెళ్లి తర్వాత ప్రేమ, అడ్డుగా ఉన్న భర్త హత్యకు స్కెచ్! పాపం.. మామ బలి
- నేటి జాతకములు 31 జూలై, 2026
- అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలి….పామర్తి సత్యనారాయణ, ఐ.యఫ్.టి.యు .
- ఇంకా దొరకని బాలయ్య ఆచూకీ!
- Shukra Gochar 2026: శుక్రుడి అనుగ్రహం..ఆర్థికంగా ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్..!





