నేటి జాతకములు 28 అక్టోబర్, 2026
మేషం (28 అక్టోబర్, 2026)
మీ సాయంత్రం, మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగ మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీఈ నిరాశకంటే, ఎక్కువ కనుక దానిని మర్చిపొండి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. స్నేహితుల సాన్నిధ్యం హాయినిస్తుంది. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు.
లక్కీ సంఖ్య: 9
వృషభం (28 అక్టోబర్, 2026)
మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే, అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. ఇంట్లో ఏవైనా మార్పులు చేసేముందు, కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకొండి. లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చును ఈ రోజు, అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్ కౌంటర్ ఎదురుకావచ్చును. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి. మీరు మీపనులను పూర్తిచేయని కారణముగా ఆఫీసులో మీఉన్నతాధికారుల ఆగ్రహానికి గురిఅవుతారు.ఈరోజు మి ఖాళీసమయాన్ని కూడా కార్యాలయపనులకొరకు ఉపయోగిస్తారు. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు.
లక్కీ సంఖ్య: 8
మిథునం (28 అక్టోబర్, 2026)
ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చెయ్యకండి. అందువలన మీ ఆరోగ్యమే పాడవగలదు. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. పిల్లలు ఎక్కువసమయాన్ని క్రీడలలోను మరియు ఇతర బయటి కార్యక్రమాలలోను గడుపుతారు. మీ కళ్లూ చాలా ప్రకాశిస్తాయి, మీ లవర్ యొక్క రాత్రులను అవే మెరిపిస్తాయి. సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు, తెలివి, ఉపాయం అవసరం మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్. ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు.
లక్కీ సంఖ్య: 6
కర్కాటకం (28 అక్టోబర్, 2026)
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగ ఉంటాయి. మీరు మీ గ్రూపులో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. అంగీకరించిన అసైన్ మెంట్ లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు. మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో ,సమయాన్ని ఎలాసద్వినియోగించుకోవాలో తెలుసుకోండి.ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులను చేస్తారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవశ్యపు అంచులను చవిచూస్తారు.
లక్కీ సంఖ్య: 1
సింహం (28 అక్టోబర్, 2026)
ఇతరుల అవసరాలు, మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి- మీ భావాలను పట్టిఉంచకండి. అలాగే, రిలాక్స్ అవడానికి అవసరమైన అన్నిటినీ చెయ్యండి. కుటుంబంలో ఏవరిదగ్గరైన ధనాన్ని అప్పుగా తీసుకునిఉంటె ఈరోజు తిరిగి ఇచ్చేయండి,లేనిచో వారుమీపై న్యాయపరమైన చర్యలు తీసుకొనగలరు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశిలించి మన్నించుతారు. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్కచెయ్యకండి, మీకు ఈరోజు సహాయపడుతుంది. ట్రావెల్ మరియు విద్య పథకాలు మీ తెలివిడిని పెంచుతాయి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్టను ఈ రోజు మీరు చవిచూడనున్నారు.
లక్కీ సంఖ్య: 8
కన్య (28 అక్టోబర్, 2026)
మీ కొంత వినోదంకోసం, ఆఫీసునుండి త్వరగా బయట పడడానికి ప్రయత్నించండి. ఆర్థికపరమైన విషయాల్లో మీరుఎంమీజీవితభాగస్వామితో వాగ్వివాదానికి దిగుతారు.అయినప్పటికీ మీరు మీయొక్క ప్రశాంత వైఖరివలన అన్నిటిని సరిచేస్తారు. కుటుంబంతో కలిపి సామాజిక కార్యక్రమాలు అమితమైన ఆనందాన్నిస్తాయి. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. ఎవరైతే సృజనాత్మకపనులు చేయగలరో వారికి ఈరోజు కొన్నిసమస్యలు తప్పవు.మీరు మీ పనియొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తారు. ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం. మీరు, మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు.
లక్కీ సంఖ్య: 7
తుల (28 అక్టోబర్, 2026)
మీరు యోగాతో,ధ్యానంతో రోజుని ప్రారంభించండి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. ఈరోజు ఎవరికిఅప్పుఇవ్వకండి,ఒకవేళ ఇవ్వవలసివస్తే ఎంతసమయములోతిరిగి చెల్లిస్తాడో రాయించుకుని ఇవ్వండి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలూకు పారవశ్యాన్ని అనుభూతి చెందండి. మీక్రింద పనిచేసే వారు ఆశించినంతగా పని చేయక పోవడంతో మీరు బాగా అప్ సెట్ అయి ఉంటారు. మీరు ఈరోజు మీరు కార్యాలయమునుండి ఇంటికి తిరిగివస్తున్నప్పుడు మీవాహనాన్ని జాగ్రతగా నడపాలి,లేనిచో మీరు ప్రమాదాలకు గురిఅయ్యే ప్రమాదం ఉన్నది.ఫలితంగా చాలారోజులు అనారోగ్యానికి గురిఅవుతారు. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు గాక. కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు.
లక్కీ సంఖ్య: 9
వృశ్చిక (28 అక్టోబర్, 2026)
మీరు యోగాతో,ధ్యానంతో రోజుని ప్రారంభించండి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. ఈరోజు మియొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు.కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదాగిన సూచన. రోజు రెండవభాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఆఫీసులో ఈ రోజును ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈ రోజు ఎంతగానో దోహదపడతాయి. అనుకున్న సమయములో పనినిపూర్తిచేయుట మంచివిషయము,దీనివలన రోజుచివర్లో మీకొరకు మీరుసమయాన్ని కేటాయించుకోవచ్చును. వైవాహిక జీవితపు తొలినాళ్లలో మీ మధ్య సాగిన సరాగాలను, వెంటబడటాలను, చక్కని అనుభూతులను మరోసారి ఈ రో జు మీరు సొంతం చేసుకుంటారు.
లక్కీ సంఖ్య: 2
ధనుస్సు (28 అక్టోబర్, 2026)
విహార యాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్- టుగెదర్ లు మిమ్మల్ని రిలాక్స్ అయేలాగ, సంతోషంగా ఉంచుతాయి. ఎవరైతే పన్నులనుఅగ్గోట్టాలనిచూస్తారో వారికి తీవ్రసమస్యలు వెంటాడతాయి.కాబట్టి అలంటిపనులను చేయవద్దు. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. నిబ్బరం కోల్పోకండి. వైఫల్యాలు చాలా సహజం, అవే జీవన సౌందర్యం. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. ఈరాశికి చెందినవారు వారి ఖాళిసమయములో సమస్యలకు తగినపరిష్కారము ఆలోచిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చెప్పే అబద్ధం మిమ్మల్ని అప్ సెట్ చేయవచ్చు. అది చిన్నదైనా సరే.
లక్కీ సంఖ్య: 8
మకరం (28 అక్టోబర్, 2026)
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. మీ డబ్బులు ఎక్కడ ఖర్చుఅవుతున్నాయో తెలుసుకోండి,లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. శ్రీమతి, మీలో ఆటుపోటుల స్వభావం ఉన్నాకానీ, సహకారాన్ని అందిస్తూనే ఉంటారు. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది. వ్యాపారాన్ని ఆనందాలతో, కలపకండి. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది.
లక్కీ సంఖ్య: 8
కుంభం (28 అక్టోబర్, 2026)
మూతలేని ఆహారపదార్థాలను తినకండి, అది మిమ్మల్ని అనారోగ్యంపాలు చేస్తుంది. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి, ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహసస్వభావాన్ని కలిగిఉండండి. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. మీరు మీసమయాన్ని కుటుంబంతో,స్నేహితులతో గడపటానికి వీలులేదు అని గ్రహించినప్పుడు మీరు విచారము చెందుతారు.ఈరోజుకూడా ఇలానేభావిస్తారు. భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు.
లక్కీ సంఖ్య: 6
మీన (28 అక్టోబర్, 2026)
మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే వత్తిడిని దాటడానికి పనికివచ్చే ఏదోఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవండి. ఏవైనా దీర్ఘకాలికవ్యాధులు మిములను ఈరోజు భాదిస్తాయి,కావున మీరు హాస్పిటల్కు వెళ్లి ధనాన్ని ఖర్చుచేయవలసి ఉంటుంది. మీ మనసులో వత్తిడి కనుక ఉంటే దానిని మీ బంధువులకో, లేదా సన్నిహిత మిత్రులకో చెప్పెయ్యండి, అది మీ మనసులోని భారాన్ని తొలగిస్తుంది. పెళ్ళిబాజాలు, కొంతమందికి రొమాన్స్ ఉండి వారి ఃఉషారు తారాస్థాయిలో ఉంటుంది. ఈ రోజు, మీలక్ష్యాలు ధ్యేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటె ఎక్కువగా సెట్ చేసుకోవాని ఉద్దేశ్యంలో ఉంటారు- మీరు అనుకున్నంటగా ఫలితాలు రాలేదని నిరాశకు గురికాకండి. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. స్వర్గం భూమ్మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు.
లక్కీ సంఖ్య: 3
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
𝗔𝗹𝘀𝗼 𝗿𝗲𝗮𝗱
- అన్న కోసం ప్రాణత్యాగం చేసిన చెల్లి- పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర ఇదే
- అక్టోబర్ 28న అట్లతద్ది- 11 అట్లు వాయనం ఇవ్వడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
- అట్లతద్ది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళపై లైంగిక దాడి
- నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త!
- Hyderabad: చెవుల్లో ఇయర్ఫోన్లు.. వేగంగా దూసుకొచ్చి వ్యక్తిని ఢీకొన్న రైలు.. షాకింగ్ ఘటన..
- నన్ను క్షమించు బుజ్జీ.. మూడుసార్లు తప్పు చేశా.. పాప జాగ్రత్త..!
- శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 45 సార్లు బాంబు బెదిరింపులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా చిక్కాడో తెలుసా..?
- హైదరాబాద్లో పేలుళ్లు, ప్రకంపనల అలజడి..! ఇళ్ల నుంచి జనం పరుగులు









