మేషం (6 జూన్, 2025)
మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటంవలన మీరు ఈరోజు ఆర్ధికసమస్యలను ఏదురుకుంటారు.కానీ ఇది మిమ్ములను అనేక సమస్యలనుండి కాపాడుతుంది. పిల్లలు మీకు రోజుగడవడం కష్టతరం చేవచ్చును. వారి అభిరుచిని నిలపడానికిగాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన వత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకొండి, ప్రేమిస్తేనే, ప్రేమను పొందగలరు. మీ ప్రేమ ప్రయాణం మధురమే, కానీ కొద్దికాలమే. ఏదైనా ఖరీదైన వెంచర్ పై సంతకం పెట్టేముందు మరొక్కసారి, మీ తీర్పుని నిర్ణయాన్ని పునరాలోచించుకొండి ఈరోజు ఖాళిసమయంలో మీరు నీలిఆకాశంక్రింద నడవటం,స్వచ్ఛమైన గాలిపీల్చటంవంటివి ఇష్టపడతారు.మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.ఇది మీకు రోజుమొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితాన్ని బ్బంది పెట్టేందుకు మ ఈ ఇరుగూపొరుగూ ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు.
లక్కీ సంఖ్య: 4
వృషభం (6 జూన్, 2025)
మీ పెట్టుబుద్ధి, మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే, కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాలనుండి కాపాడుతుంది. అవి , సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి, మీ క్రొత్త ప్రాజెక్ట్ లు, ప్లాన్ లగురించి చెప్పడానికిది మంచి సమయం. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును. మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. ఈరోజు మీజీవితభాగస్వామితో గడపటానికి మీకుసమయము దొరుకుంటుంది.మీప్రియమైనవారు వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బితబ్బిబ్బుఅయిపోతారు. పెళ్లి విషయంలో మీ జీవితం ఈ రోజు అద్భుతంగా తోస్తుంది.
లక్కీ సంఖ్య: 3
మిథునం (6 జూన్, 2025)
బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగించవచ్చును. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. రేపు అయితే ఆలస్యమవుతుంది, అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈరోజే పరిష్కరించుకొండి. మీ ఆలోచనా రీతిలో విశ్వసనీయతను సూటిఅయిన దృక్పథాన్ని కలిగి ఉండండి- మీ స్థిరనిశ్చయం, మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి మీయొక్క వ్యక్తిత్వపరంగా,మీరు ఎక్కువమందిని కలుసుకోవటం,మీకొరకు మీరు సమయాన్ని పొందలేకపోవటం వలన మీరు నిరాశకు చెందుతారు.కానీ ఈరోజు మీకొరకు మీకుకావాల్సినంత సమయము దొరుకుంతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్ సెట్ చేస్తుంది.
లక్కీ సంఖ్య: 1
కర్కాటకం (6 జూన్, 2025)
సొంతంగా మందులు వేసుకోకండి. అది మిమ్మల్ని మందులమీద ఎక్కువ ఆధారపడడం పెరిగేలాగగా చేస్తుంది. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. రొమాన్స్- మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది. ఈరోజు మికార్యాలయాల్లో మీరు పూర్తిచేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు.మీపనితనం వలన మీరుప్రమోషనలు పొందవచ్చును.అనుభవంగలవారి నుండి మీరు మీవ్యాపారవిస్తరణకు సలహాలు కోరతారు. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. మీ జీవిత భాగస్వామి తాలూకు వెచ్చదనాన్ని మీరు ఈ రోజంతా అనుభవిస్తారు.
లక్కీ సంఖ్య: 5
సింహం (6 జూన్, 2025)
చక్కని ఆరోగ్యం, క్రీడాపోటీలలో పాల్గొనడానికి అనుమతిస్తుంది. మీనుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. ఎమోషనల్ రిస్క్, మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. మీరు ఈరోజు చాలా ఖాళీగా ఉంటారు.మీకు కావలసినన్ని సినిమాలు,కార్యక్రమాలు టీవిలో చూస్తారు. ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు గాక. కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు.
లక్కీ సంఖ్య: 3
కన్య (6 జూన్, 2025)
సోషియలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించడానికి ముందు మ్మీరి ఆత గౌరవాన్ని పెంపొందించుకొండి. కమిషన్లనుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకొండి. అంతేకానీ వీధిన పడకండి. లేకపోతే పరువుపోగలదు. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. ఈ రోజు పని విషయంలో మీ బాసు మిమ్మల్ని ప్రశంసించవచ్చు. ఈరోజు మీకుటుంబసభ్యులు మీముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు.కానీ మీరు మీసొంత ప్రపంచానికి సమయము కేటాయిస్తారు.ఖాళీసమయములో మీకునచ్చినట్టుగా ఉంటారు. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది!
లక్కీ సంఖ్య: 2
తుల (6 జూన్, 2025)
మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. మీరు ఈరోజు అధికమొత్తంలో స్నేహితులతో పార్టీలకొరకు ఖర్చుచేస్తారు.అయినప్పటికీ మీకు ఆర్ధికంగా ఎటువంటి ఢోకా ఉండదు. మీ సమస్యలు తీవ్రమవుతాయి.- కానీ ఇతరులు అవేమీ పట్టవు మీరుపడుతున్న వేదనను గమనించరు- పైగా అది వారికి సంబంధించిన విషయం కాదు అనుకుంటారు. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకొండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు. మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు.రోజుమొత్తము మీరు దీనివలన విచారానికి గురిఅవుతారు. ఈ యాంత్రిక జీవితంలో మీకు మ్మికొరకు సమయము దొరకడము కష్టమవుతుంది.కానీ అదృష్టముకొద్దీ మీకు ఈరోజు ఆసమయము దొరుకుతుంది. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.
లక్కీ సంఖ్య: 4
వృశ్చిక (6 జూన్, 2025)
మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరి అయే ఎగ్జైట్ మెంట్ ని అదుపులో ఉంచుకొండి, ఎందుకంటే, మరీ అతి సంతోషంకూడా సమస్యలకు దారితీయవచ్చును. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, స్టాక్ మరియు మ్యూచ్యువల్ ఫండ్ ల లో మదుపు చెయ్యాలి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతను ఇవ్వండి. వారి విచారాలు, సంతోషాలలో మీరు పాలుపంచుకుంటారని వారు గుర్తిస్తారు. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది.
లక్కీ సంఖ్య: 6
ధనుస్సు (6 జూన్, 2025)
స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. పెళ్లిఅయినవారు వారిధనాన్ని వారియొక్క పిల్లలచదువుకోసము ఖర్చుపెట్టవలసి ఉంటుంది. మీకు వెంటనే అవసరం లేనివాటిపై ఖర్చు చేయడం వలన మీ శ్రీమతి అప్ సెట్ అవుతారు. గ్రహచలనం రీత్యా,ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతస్థాయి వ్యక్తులనుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలాముఖ్యం. మీకుకావాల్సినవారు మీకు తగిన సమయము ఇవ్వలేరు.అందువలన మీరు వారితో మాట్లాడి మీ అభ్యంతరాలను వారిముందు ఉంచుతారు. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు.
లక్కీ సంఖ్య: 3
మకరం (6 జూన్, 2025)
అమితమైన ఆతృత, పేలిపోతున్న అభిరుచులు, మీ నరాలపనితీరును దెబ్బతీయవచ్చును. ఇది నివారించడానికి మీ భావోద్వేగాలని అదుపు చేసుకొండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. మీ అభిరుచులకు, ఇంకా కుటుంబసభ్యులతోను సమయం కేటాయించగలరు. ఈ రోజు మీరు, ఒకగుండె బ్రద్దలవకుండా కాపాడుతారు. ప్రేమను అనుభూతిచెందగలరు. చంద్రుడియొక్క స్థితిగతులనుబట్టి మీకుఈరోజు మీచేతుల్లో చాలా ఖాళిసమయము ఉంటుంది.కానీ,మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. ఈ రోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు, మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని గడుపుతారు.
లక్కీ సంఖ్య: 3
కుంభం (6 జూన్, 2025)
ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. మీకు బాగా ఇష్టమైన వారినుండి కాల్ రావడంతో మీకిదెఇ మంచి ఎక్సైటింగ్ గా ఉండే రోజు. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు.మీరు ఒక డైలమాను ఎదురుకుంటారు.ఇది మిమ్ములను పనిచేయడానికి సహకరించదు. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది.
లక్కీ సంఖ్య: 9
మీన (6 జూన్, 2025)
మీ సమస్యలపట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు మీనుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. ఇంటి విషయాలు కొన్నిటిని, అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి ఉన్నది. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. ఒంటరిగా సమయము గడపటంమంచిది.కానీ మీ మనస్సులో ఉన్నవిషయాలు ఆందోళనకు గురిచేస్తాయి.కాబట్టి మీరు అనుభవముఉన్నవారిని సంప్రదించి వారితోమిసమస్యలను చెప్పుక్కోండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తిస్థాయిలో జరగనుంది.
లక్కీ సంఖ్య: 7
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- Watch Video: ఫ్రెండ్ను కలవడానికి వెళ్లి 21వ అంతస్తు నుంచి దూకేసిన లేడీ టెకీ.. మిస్టరీగా మారిన సూసైడ్ కేసు!
- బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ స్టోరీ.. పెనిమిటి హత్యకు శ్రీమతి స్కెచ్
- శివయ్యకి అపచారం…. తిన్నడికి ద్రోహం…”నకిలీ కన్నప్ప సినిమాని బహిష్కరించండి”
- Hyderabad: అలా వచ్చారు.. ఇలా వెళ్లిపోయారు.. మధ్యలో శాల్తీలు లేచాయి
- Drug Injections: ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం
- Ayodhya Ram Mandir: అయోధ్య ప్రసాదం పేరు చెప్పి ఆన్లైన్లో రూ.3.85 కోట్లు స్వాహా
- BRS : యువతితో అడ్డంగా దొరికిన బీఆర్ఎస్ నేత.. చితక్కొట్టిన భార్య
- రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న ఒంటరి మహిళ.. కారణం అదేనా?
- కూతురు పెళ్లి మండపానికి చేరుకునే లోపే ఆగిన తండ్రి గుండె..!
- Garuda Puran: గరుడ పురాణం ప్రకారం స్త్రీలు పొరపాటున కూడా ఈ 4 పనులు చేయవద్దట.. ఎందుకంటే