హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. దుండిగల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రావణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ గదిలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యలు కళాశాలకు చెరుకున్నారు. కాలేజ్ బయట ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి వచ్చారు. శ్రావణి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





