మేషం
కానీ జీవితం మనదే అని భరోసాపడవద్దు, జీవితం కోసం జాగ్రత్త, భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి. ఇతరులకి వారి ఆర్ధికవసరాలకు అప్పు ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారిఅవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. చిన్న పిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగ చేస్తారు. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పనిచేసారో చూపడానికి వికసిస్తుంది. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. ఈరోజు మీరు మీయొక్క పనులుఅన్నీ పక్కనపెట్టి మీకొరకు సమయాన్నికేటాయించుకుని బయటకువెళ్ళటానికి ప్రయత్నిస్తారు,కానీ విఫలము చెందుతారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.
లక్కీ సంఖ్య: 4
వృషభం
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపుచేయగలుగుతారు. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. మీ కాల్ ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీజ్ చేసి అల్లరిపెడతారు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు అంకితభావంకల ఉద్యోగులకు లభిస్తాయి. ఈరాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళిసమయాల్లో చదువుతారు.దీనివలన మీయొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. మంచి తినుబండారాలు, లేదా ఒక చక్కని కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలను మీరు గనక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు.
లక్కీ సంఖ్య: 3
మిథునం
విజయోత్సవాలు, సంబరం మీకు అమితమైన సంతోషాన్నిస్తాయి. మీ ఈ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకొండి. మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీచేతివ్రేళ్ళనుండి జారిపోకుండా జాగ్రత్త పడండి. శ్రీమతితో షాపింగ్ భలే వినోదమే. అది మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకోవడాన్ని పెంపొందించింది. మీ లవర్ తో బయటకు వెళ్ళినప్పుడు, మీ ఆహార్యంలో, ప్రవర్తనలో, సహజంగా ఉండండి. క్రొత్త సాంకేతికతను అవలంబించడం అనేది, మారుతున్న కాలంతో పాటుగా మార్పు చెందడం కోసంగాను ముఖ్యమే. మీరు ఈరోజు తొందరగా ఆఫీసుకివచ్చి,తొందరగా ఇంటికివెళ్ళాలి అనుకుంటారు.ఇంటికిచేరుకొని కుటుంబంతోకలసి సినిమా చూడటము లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు.
లక్కీ సంఖ్య: 1
కర్కాటకం
మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్ గా ప్రయత్నించండి. మీదగ్గర తగినంత ధనములేదని మీరు భావించినట్లయితే,మీకంటే పెద్దవారైనా వారినుండి పొదుపుఎలాచేయాలి ఎలా ఖర్చుపెట్టాలిఅనే దానిమీద సలహాలు తీసుకోండి. మీ చిన్నపిల్లల చేష్టలు, అమాయకత్వం, మీ కుటుంబసమస్యలు పరిష్కరించడం లో ముఖ్యపాత్ర వహించి, సహాయపడగలవు. మీ డార్లింగ్ తో కొంత విభేదం తలెత్తవచ్చును, మీరు మీ జతతో, మీయొక్క పొజిషన్ ని ఆమెకు అర్థం అయేలాగ చెప్పచూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీ తల్లిదండ్రులను సామాన్యంగా పరిగణించకండి. అలుసుగా తీసుకోకండి. విహార యాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.
లక్కీ సంఖ్య: 5
సింహం
ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. మీజీవితభాగస్వామికి,మీకు ఆర్థికసంబంధిత విషయాల్లో గొడవాలుజరిగే అవకాశము ఉన్నది.ఆమె/అతడు మీకు మీయొక్క అనవసర ఖర్చులమీద హితబోధ చేస్తారు. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ, ఆందోళన కలిగించవచ్చును. – మీరు ప్రేమించిన వ్యక్తి లో మీ కరకు ఆలోచనా విధానం, ద్వేషాన్ని పెంచవచ్చును. మీపనిపై శ్రద్ధ పెట్టి, భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగిఉండండి. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ ను పాడు చేస్తుంది.
లక్కీ సంఖ్య: 3
కన్య
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. మీరు ప్రయాణం చేసి, ఖర్చుపెట్టే మూడ్ లో ఉంటారు, కానీ, మీరలా చేస్తే కనుక, విచారిస్తారు. శ్రీమతి, మీలో ఆటుపోటుల స్వభావం ఉన్నాకానీ, సహకారాన్ని అందిస్తూనే ఉంటారు. గ్రహచలనం రీత్యా, ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలున్నాయి. ప్రేమ ఎప్పుడూ ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్! నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసిరావడం ఖాయం.
లక్కీ సంఖ్య: 2
తుల
ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. మీ భూతదయ, అర్థంచేసుకోవడం రివార్డ్ పొందుతాయి. కానీ, జాగ్రత్త, వాటిని, ఏదోఒక తొందరపాటు వత్తిడికి గురిచేస్తాయి. ఈరోజు మీరు ఏవిధమైన మీరుఇచ్చిన వాగ్ధానాలను నిలుపుకోలేరు.దీనివలన మిప్రియమైంవారు కోపాన్నిపొందుతారు. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది. ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చు.
లక్కీ సంఖ్య: 4
వృశ్చిక
మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం,సానుభూతి, ఆశావాదం మరియు వినయవిధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక, ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్ గా సానుకూలంగా స్పందిస్తుంది. ఈరోజు రుణదాత మీదగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్నితిరిగి చెల్లించమని కోరతాడు.,కాబట్టి మీరు తిరిగికేట్టేయ వలసి ఉంటుంది.కానీ మీకు తరువాత ఆర్ధికసమస్యలు తలెత్తుతాయి.కావున అప్పుచేయకుండాఉండండి. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించించుతుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు, అదనంగా జాగ్రత్తలు తీసుకొండి. ఈరోజు మీప్రేమజీవితం రంగులమయంగా ఉంటుంది.అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మిప్రియమైనవారితో వాగ్వివాదానికి దిగుతారు. మీ లో విశ్వాసం పెరుగుతోంది, అభివృద్ధి కానవస్తోంది. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు. ఎందుకంటే ఆమె/అతను అందుకు పూర్తిగా అర్హులు.
లక్కీ సంఖ్య: 6
ధనుస్సు
బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి. మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగించవచ్చును. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగించగలగు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. ఇత్రర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటె ముందుండేలాగ చేయడానికి సహాయపడుతుంది. పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసిరానుంది.
లక్కీ సంఖ్య: 3
మకరం
మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అదికూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. వృత్తివ్యాపారాల్లో మీతండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీరు చేసే సమయానుకూల సహాయం, ఒకరి జీవితాన్ని కాపాడుతుంది. ఈ వార్త మీకుటుంబసభ్యులు గర్వించేలా చేస్తుంది. అలాగే వారిని ఉత్తేజపరుస్తుంది కూడా. ఈరోజు మీప్రేమజీవితం రంగులమయంగా ఉంటుంది.అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మిప్రియమైనవారితో వాగ్వివాదానికి దిగుతారు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. మీకుగల ఒక జ్వలించే అభిరుచి, ఇతరులను ఒప్పించడం, నిజంగా మంచి లాభాలను చూపుతుంది, రిచ్ డివిడెండ్ లను తెస్తుంది. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు.
లక్కీ సంఖ్య: 3
కుంభం
సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. కమిషన్లనుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకొండి. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు. మీరు మీయొక్క ఖాళీసమయములో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు.అయినప్పటికీ మీరు దీనిమీద ధ్యాస పెట్టటమువలన ఇతరపనులు ఆగిపోతాయి. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది.
లక్కీ సంఖ్య: 9
కుంభం
సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. కమిషన్లనుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకొండి. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు. మీరు మీయొక్క ఖాళీసమయములో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు.అయినప్పటికీ మీరు దీనిమీద ధ్యాస పెట్టటమువలన ఇతరపనులు ఆగిపోతాయి. వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది.
లక్కీ సంఖ్య: 9
మీన
మీ చుట్టూ ఉన్నవారు, చాలా డిమాండీంగ్ గా ఉంటారు- కేవలం వారిని సంతోషపెట్టడం కోసంమీరు డెలివరీ చెయ్యగలిగిన కంటె ఎక్కువ వాగ్దానం చెయ్యకండి- మీరు అల్సిపోయేలాగ వత్తిడి పొందకండి. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. మీ కుటుంబం కోసం కష్ట పడి పని చెయ్యండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ, సానుకూల దృక్పథం తో నడవాలి. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి, మీ యొక్క అవకతవకల ప్రవర్తనతో విసిగిపోతారు. కుటుంబం, స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని వత్తిడి ఇంకా మనసును మబ్బుక్రమ్మేలా చేస్తుంది. చంద్రుడియొక్క స్థితిగతులనుబట్టి మీకుఈరోజు మీచేతుల్లో చాలా ఖాళిసమయము ఉంటుంది.కానీ,మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ రోజు పూర్తయేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె/అతను కేవలం మీకు కావాల్సినవి చేసేందుకే ఈ రోజంతా తీరిక లేనంత బిజీగా గడిపారు.
లక్కీ సంఖ్య: 7
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
Also read
- ప్రెస్ క్లబ్లో తన్నుకున్న INTUC నేతలు.. పిడిగుద్దుల వీడియో వైరల్!
- రూ.6 వేల కోట్ల భారీ కుంభకోణం.. UCO బ్యాంక్ డైరెక్టర్ అరెస్టు
- నేటి జాతకములు…20 మే, 2025
- విజయవాడ: బాగా మందేశాడు..! అమ్మాయిని బైక్పై ముందు కూర్చోబెట్టాడు.. ఆపై పాడు పని..
- ఇంత వైలెంట్గా ఉన్నారేంట్రా.. ఇద్దరి గొడవ మధ్యలో వేలు పెట్టింది.. కట్ చేస్తే..
- చూసేందుకది అరటి గెలల లోడ్.. కాస్త దగ్గరికెళ్లి చూడగా షాకింగ్ సెటప్! పుష్పని మించిపోయారు సామీ..
- మోడలింగ్ కంటెస్ట్ అంటే అమ్మాయి ఫోటోలు పంపింది.. కట్ చేస్తే బుర్రగిర్రున తిరిగే షాక్
- Jyoti Malhotra: ఆమె ఎందుకొచ్చింది.. హైదరాబాద్లో జ్యోతి జాడలు.. పెద్ద కథే ఉందిగా..
- Hyderabad: అబ్బా.. లచ్చిందేవి.. లచ్చిందేవి.. ATM నుంచి నోట్ల వర్షం.. పండగ చేసుకున్న జనం
- Telangana: ధాన్యం బస్తాలో డబ్బు దాచిన భర్త.. తెలియక భార్య ఏం చేసిందంటే?