ఏలూరు జిల్లా
ముగ్గురు 9వ తరగతి చదువుతున్న హై స్కూల్ విద్యార్థినిలు మిస్సింగ్
ఆగిరిపల్లి మండలం సురవరం జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఘటన
ఉదయం స్కూలుకి వెళ్లి విద్యార్థులు తిరిగి రాకపోవడంతో స్కూల్లో ఉపాధ్యాయిని ఎంక్వయిరీ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు.
ముగ్గురు విద్యార్ధినులు పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయుడు చెప్పడంతో తల్లిదండ్రుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
ముగ్గురు మైనర్ విద్యార్థుల అవటం వారిలో ఓ విద్యార్థి కొంత నగదు కూడా తీసుకెళ్లినట్లు సమాచారం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విద్యార్థుల కోసం గాలిస్తున్న పోలీసులు
ముగ్గురు మైనర్ విద్యార్థినిలు మిస్సింగ్
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





