ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో ఓ చెత్తకుండీలో మహిళ మృతదేహం లభ్యమైంది. విక్టోరియా బక్లీలో రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. స్థానిక వార్తా వెబ్‌సైట్ వివరాల ప్రకారం, భర్త అశోక్‌రాజ్ ఆమెను హతమార్చాడు. భార్యను చంపిన తర్వాత కుమారుడిని తీసుకుని అశోక్ హైదరాబాద్ వచ్చాడు. అత్తగారింట్లో కొడుకుని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.

ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో ఓ చెత్తకుండీలో మహిళ మృతదేహం లభ్యమైంది. విక్టోరియా బక్లీలో రోడ్డు పక్కన ఉన్న ఓ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. స్థానిక వార్తా వెబ్‌సైట్ వివరాల ప్రకారం, భర్త అశోక్‌రాజ్ ఆమెను హతమార్చాడు. భార్యను చంపిన తర్వాత కుమారుడిని తీసుకుని అశోక్ హైదరాబాద్ వచ్చాడు. అత్తగారింట్లో కొడుకుని వదిలిపెట్టి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. కేసును దర్యాప్తు చేసిన విక్టోరియా పోలీసులు.. అశోక్‌రాజే హతమార్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. శ్వేత అలియాస్ చైతన్య మాధగాని కుటుంబ సభ్యులు హైదరాబద్ ఏ.ఎస్.రావు నగర్ లోని బృందావన్ కాలనీలో నివాసముంటున్నారు. శ్వేత మరణవార్త విని కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు
Also read
- తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య
- నూకరాజు కుటుంబానికి నరకం చూపిన సాధిక్
- సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో అభిషేకం వెనుక ఉన్న రహస్యం ఇదే!
- Indira Ekadashi: ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే విశేష పుణ్యఫలాలు!
- నేటి జాతకములు 5 అక్టోబర్, 2026





