స్వేచ్ఛ మృతిపై ప్రియుడు పూర్ణ చందర్ స్పందించాడు. స్వేచ్ఛను చావుకు తాను కారణం కాదంటూ లేఖ విడుదల చేశాడు. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందన్నాడు.
Swetcha: స్వేచ్ఛ మృతిపై ప్రియుడు పూర్ణ చందర్ స్పందించాడు. స్వేచ్ఛను చావుకు తాను కారణం కాదంటూ లేఖ విడుదల చేశాడు. ఆమె తల్లిదండ్రుల కారణంగానే ఆమె చనిపోయిందని, తండ్రి గత రెండు రోజులకింద ఆమెను తిట్టడంవల్లే మనస్థాపానికిగురై ఆత్మహత్యకు పాల్పడిందని లేఖలో పేర్కొన్నాడు. తనను భర్తగా పరిచయడం చేయడం స్వేచ్ఛ తండ్రికి నచ్చలేదని, దీంతో తన పరువు పోతుందంటూ గాయపరిచేలా మాట్లాడటంతో స్వేచ్ఛ తట్టకోలేక ఉరేసుకుందని వివరించాడు.
ఇక పాప అరణ్యను తాను బాగా చూసుకున్నానని, వారిద్దరికీ ఎలాంటి లోటు లేకుండా సంతోషపెట్టానని చెప్పాడు. గత రెండు పెళ్లీలు చేసుకున్న స్వేచ్ఛ చాలా కాలంగా డిప్రెషన్ లో ఉంటుందని, తన మానసికస్థితిని తానే సాధారణ స్థాయికి తీసుకొచ్చానన్నాడు. రూ.5 లక్షలు ఖర్చు చేసి అరణ్య ఆఫ్ శారీ ఫంక్షన్ చేశానని, అరణ్య చదువుకయ్యే ఖర్చులు తానే భరిస్తున్నట్లు తెలిపాడు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025