*గురజాల నియోజకవర్గంలో ఒకేరోజు పదుల సంఖ్యలో దొంగతనాలు*
*పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో తాళాలేసిన ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు వివిధ గ్రామాల్లో పలుఇళ్లలో చోరీ*
వివరాల్లోకి వెళ్తే
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గురజాల, పులిపాడు, దాచేపల్లి మండలంలోని నడికుడి,గ్రామాల్లోని ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకొని బంధువుల ఊర్లకు వెళ్లడంతో
ఇదే అదునుగా తాళాలను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడ్డ గుర్తు తెలియని దొంగలు పలు ఇళ్లల్లో సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేసిన దొంగలు
గ్రామంలోని పలు ఇళ్లలో తాళాలు పగలు కొట్టి ఉండడం చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు
విషయం తెలుసుకొని రంగంలోకి దిగిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు
చోరీకి గురైన ఇళ్ల కు సంబంధించి ఇంటి యజమానులు లేకపోవడంతో ఎంత సొమ్ము చోరీ కి గురైందని విషయం ఇంటి యజమానులు వస్తే తేలాల్సిఉంది
Also read
- మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన ఆశ్చర్యకర నిజాలు
- పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి
- Shiv Temple: గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో కిటకిటలాడే ఈ శివాలయం ఎక్కడుందో తెలుసా?
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- Tuni: తుని బాలిక మిస్సింగ్ కేసులో కీలక అప్ డేట్.. చిన్న పిల్ల ఏడుపు వినిపించిదని..




