ఆసుపత్రి ఆవరణలో పని చేస్తున్న ప్రభావతి అనే మహిళపై దుర్భాషలాడుతూ దాడి చేసిన కిలారు జగదీష్ అనే వ్యక్తి.
నిత్యం ప్రభుత్వాసుపత్రిలో ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ మెంబర్ ను అని చెప్పి సిబ్బందిపై దుర్భాషలాడుతున్న జగదీష్.
ఈరోజు ఆసుపత్రి ఆవరణలో పనిచేస్తున్న ప్రభావతి అనే మహిళా సిబ్బందిపై తన దారికి అడ్డం వచ్చిందని ఆమెపై దుర్భాషలాడుతూ పక్కేకు నెట్టేసిన జగదీష్…
Also read
- శీర్షాసనంలో శివయ్య..!
- హైదరాబాద్ నారాయణ కాలేజీలో దారుణం
- Sattenapalle: అప్పు వివాదం.. తల్లీ కుమారుడి ఆత్మహత్య
- Kadapa: జైల్లో దస్తగిరికి బెదిరింపులు.. మరోసారి విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ
- Gollaprollu: బాకీ తీరుస్తానంటూ బావిలోకి తోశాడు