రాజంపేట అర్బన్ : సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు కారణంగా స్టంట్ వేయడం జరిగిందని, మరలా అదే సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లుగా పోసాని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి పీసీ యూనిట్ వైద్యాధికారి వికాస్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించి 2డి ఎకో పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు
Also read
- భార్యకు ఉరేసి, అత్తామామలకు వీడియో కాల్!
- నాటు తుపాకీతో యువకుడు హల్చల్!
- పూజలో ఉపయోగించిన పువ్వులను ఏం చేయాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
- నేటి జాతకము 29 జూలై, 2026
- గురు పూర్ణిమను వ్యాస పౌర్ణమి ఎందుకు అంటారు? ఈ పవిత్ర రోజున ఏం చేస్తే శుభఫలితాలు కలుగుతాయో తెలుసా..?





