Garuda Puranam: పునర్జన్మ అంటే ఏంటి..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?
గరుడ పురాణం హిందూ ధర్మంలో ప్రాముఖ్యత కలిగిన పూరాణిక గ్రంథం. ఇందులో జననం, మరణం, పునర్జన్మ, ఆత్మ ప్రయాణం వంటి విషయాలు స్పష్టంగా వివరించబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా మనకు జీవితం, కర్మ,
