విమాన టికెట్కు డబ్బుల్లేక.. వ్యభిచార కూపంలోకి..
స్నేహితుడిని నమ్మి వస్తే నట్టేట ముంచాడు పోలీసులకు పట్టుబడిన థాయ్లాండ్ యువతి బంజారాహిల్స్(హైదరాబాద్): స్నేహితుడిని నమ్ముకుని భారత్కు వచ్చిన థాయ్లాండ్ యువతి మోసానికి గురైంది. తిరిగి తన స్వదేశం వెళ్లేందుకు విమాన టికెట్కు డబ్బులు
