పాకిస్తాన్ జిందాబాద్ అంటూ ఒకడు.. కత్తితో నాలుక కోస్తామని మరొకడు.. ఇద్దరు అరెస్టు
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో, సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులను షేర్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ యువకులు పాకిస్తాన్ జిందాబాద్ వంటి రెచ్చగొట్టే పోస్టులు, నాలుక కోస్తామంటూ
