Andhra: మందుబాబులకు గుండె పగిలే వార్త.. ఇన్నాళ్లు అక్కడ తాగింది కల్తీ పిచ్చి మందా.. వీడియో చూస్తే..
మందుబాబుల గుండె పగిలే వార్త ఇది…! తాగితే కిక్కు రాకపోగా… ప్రాణాలు పోయే భయంకరమైన దందా ఒకటి వెలుగులోకొచ్చింది. ఇక ఆ దందా గురించి తెలుసుకున్నాక… మీరు కొన్న లిక్కర్ బాటిల్ ఒరిజినలా..? నకిలీనా..?
