Vasavi Penugonda: పెనుగొండ ఊరి పేరు మార్పు వెనుక అసలు కథ ఇదే..!
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఇక నుంచి వాసవి పెనుగొండగా మారనుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో బాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంతో
