Andhra Pradesh: అయ్యో బిడ్డా.. చిన్నారి ప్రాణం తీసిన జింక బొమ్మ.. స్కూల్లో ఆడుకుంటుండగా అనంతలోకాలకు..
అక్షరాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి అడుగులు, మృత్యువు ఒడిలోకి చేరుతాయని ఎవరూ ఊహించలేదు. బై బై అమ్మా అంటూ చెప్పిన ఆ మాటలే ఆఖరి పలుకులవుతాయని తెలిస్తే ఆ కుటుంబం తల్లడిల్లిపోయేది కాదు. పాఠశాల
