మేషం (19 నవంబర్, 2024) మీరు యోగాతో,ధ్యానంతో రోజుని ప్రారంభించండి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున,
Crime News: ఓ కుటుంబంగా ఏర్పడతారు. పేదింటి యువతికి పెళ్లి చేస్తున్నట్లు నమ్మిస్తారు. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంటారు. పెళ్లి కాని వారే టార్గెట్గా ప.గో జిల్లా ఈ తరహా మోసాలు ఇటీవల పెరుగుతున్నాయి.
Jharkhand Crime: తాంత్రిక విద్యల భ్రమలో పడి ఓ తల్లి కన్న కూతురినే కిరాతకంగా చంపేసింది. ఏడాదిన్నర చిన్నారి గుండెను చీల్చి శరీరంపై కత్తిగాట్లు పెట్టి చంపేసింది. ఈ ఘోరం జార్ఖండ్లో జరిగింది. నవ
Ghost in Mulugu District : ములుగు జిల్లాలోని ఓ గ్రామంలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. దాంతో గ్రామానికి దెయ్యం పట్టిందని ప్రజలు వణికిపోతున్నారు. అక్కడికి వెళ్లిన అధికారులు మిస్టరీని ఛేదించారు. ములుగు జిల్లాలోని
పొట్టకూటి కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని కుటుంబాలు మాత్రం స్మశానంలోని చితాభస్మంలో స్వర్ణాన్వేషణ చేపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇంతకూ ఈ విధంగా జీవనం సాగించే తెగవారు ఎక్కడ
అది అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం.. పొలంలో రైతు పొలంలో చేసుకుంటున్నాడు.. ఇంతలో అతని పనిముట్టుకు ఏదో తగిలినట్టు అనిపించింది. తీసే ప్రయత్నం చేశాడు రాలేదు.. ఇంకా గట్టిగా తీయాలని చూసినా కుదరలేదు.. చుట్టూ
అఘోరీలు అంటే.. దేవుడి చిత్రపటాలు పట్టుకుంటారు. రుద్రాక్షలతో ప్రత్యేక పూజలు చేస్తారు. కానీ తెలుగురాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్న ఆఘోరీ రూటే వేరు. ఎక్కడికెళ్తే అక్కడ నానా రచ్చ చేస్తోంది. అక్కడ ఉండే వాళ్లతో వాగ్వాదానికి
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కేజీబీవీ పాఠశాల విద్యార్ధినుల పట్ల ప్రిన్సిపల్ దారుణంగా వ్యవహరించింది. క్రమశికణ పేరుతో అవమానకరంగా ప్రవర్తించింది. ఆలస్యంగా వచ్చారన్న కారణంతో 18 మంది విద్యార్ధినుల జుత్తు కత్తిరించి అమానవీయంగా హింసించింది.. జి.మాడుగుల,
ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు. సకాలంలో వైద్యం అందక ఎంతో మంది గిరిజన బిడ్డలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి హృదయ విదారకర దృశ్యం కనిపించింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు.
ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ నిండు ప్రాణం బలైపోయింది. మృతురాలి బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. దాంతో