Andhra: అపార్ట్‌మెంట్ నుంచి తీవ్రమైన దుర్వాసన.. అక్కడికి వెళ్లి చూడగా.. నమ్మించి ఎంత పని చేశార్రా..
నిర్మాణం నిలిచిపోయిన అపార్ట్‌మెంట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. 15 ఏళ్లుగా కట్టడం నిలిసివేసిన అపార్ట్మెంట్ నుంచి భరించలేని దుర్వాసన.. వస్తుండటంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు.. దీంతో ఒక డెడ్ బాడీ బయటపడింది.
