విధి ఆడిన వింత నాటకం.. పెళ్లి కళకళలాడాల్సిన ఇంట్లో పెను విషాదం!
విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన అత్యంత విషాదకరం. అప్పటివరకు నవ్వుతూ, అందరితో సరదాగా గడిపిన ఓ యువతి, జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టేలోపే విధి వంచనకు గురవ్వడం
