అకస్మాత్తుగా వీచిన గాలివాన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అకస్మాత్తుగా వీచిన గాలివాన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులు, జోరు వాన కలిసి ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో కలకలం రేపింది. గాలులు
