SGSTV NEWS online
Home Page 184
Astrology

ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?

SGS TV NEWS online
నేటి జాతకములు..24 ఏప్రిల్, 2026 మేషం (24 ఏప్రిల్, 2026) మీ చుట్టుప్రక్కల ఉన్నవారుమీకు సహాయం చెయ్యడంతో, మీకు సంతోషం కలుగుతుంది. డబ్బువిలువ మీకు తెలియదు కాని,ఈరోజు మీరు డబ్బుయొక్క విలువను తెలుసుకుంటారు.మీ అవసరాలకు
Spiritual

ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న అద్భుతమైన రహస్యం ఇదే!

SGS TV NEWS online
హిందూ సంప్రదాయంలో ప్రతి ఆలయంలో ప్రధాన దైవం ఎదురుగా ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. ఏ దేవాలయానికి వెళ్లినా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణ చేసిన తరువాతే గర్భగుడిలోకి ప్రవేశిస్తాం. అయితే
Andhra PradeshCrime

నువ్వు బంగారు బాతువు’.. హెడ్ కానిస్టేబుల్ వ్యాఖ్యలు వైరల్

SGS TV NEWS online
‘ చాలా తెలివైనోడు…జాగ్రత్త! ఓ కానిస్టేబుల్ ముఠా సభ్యురాలితో ఫోన్లో మాట్లాడిన తీరును పరిశీలిస్తే ట్రాప్కు పూర్తిగా సహకరించినట్లు స్పష్టమవుతోంది. ‘వాడు చాలా తెలివైనోడు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని టీం లీడర్కు చెప్పా.
CrimeTelangana

రూ.కోటిన్నర బంగారం కొట్టేసింది కూతురే..!

SGS TV NEWS online
చైతన్యపురి: ఓ వ్యాపారి ఇంట్లో కిలో బంగారు ఆభరణాలు  చోరీకి గురై సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే వాటిని కొట్టేసింది అతడి కుమార్తె అని పోలీసుల విచారణలో తేలింది. చైతన్యపురి ఇన్స్పెక్టర్ సైదులు
CrimeTelangana

తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో నాటకం!

SGS TV NEWS online
మెదక్ జిల్లాలో కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీశాయి. మద్యం సేవించి తరచూ గొడవ పడుతున్నాడన్న కోపంతో.. కట్టుకున్న భార్య, కన్న కొడుకుతో కలిసి ఇంటి యజమానిని దారుణంగా హత్యచేశారు. తర్వాత ప్రమాదవశాత్తు నీటి
Crime

తుపాకీ మిస్ఫైర్.. హెడ్కానిస్టేబుల్ ఛాతీలో దిగిన బుల్లెట్

SGS TV NEWS online
కాకినాడ : కాకినాడలోని ఈవీఎం గోదాము వద్ద విధుల్లో ఉండగా తుపాకీ మిస్ఫైర్ అయి హెడ్కానిస్టేబుల్ లంకే ధనరాజు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆయనను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
CrimeTelangana

మహిళా పోలీసు ఆత్మహత్య

SGS TV NEWS online
తోటి కానిస్టేబుల్ లైంగిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్ వరంగల్ జిల్లా మట్టెవాడ : తోటి కానిస్టేబుల్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక మహిళా పోలీసు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్లో లో మంగళవారం ఈ
Andhra PradeshCrime

నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు.. నువ్వంటే ఇష్టం !లేదు

SGS TV NEWS online
కాబోయే భార్యతో పదేపదే యువకుడి వ్యాఖ్యలు మనస్తాపంతో ఉరేసుకున్న యువతి కడప నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్త ప్రవర్తనతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కడపలోని పటేల్ రోడ్డుకు
CrimeTelangana

లక్షల్లో జీతం వస్తున్నా ఇదేం కక్కుర్తి సార్.. లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన ఆర్డీవో

SGS TV NEWS online
బర్త్‌ సర్టిఫికెట్‌లు జారీ చేసేందుకు రూ.25వేల లంచం తీసుకుంటూ నారాయణపేట ఆర్డీఓ రాంచందర్‌ నాయక్ ఏసీబీకి పట్టుబడ్డాడు. మంగళవారం తన కార్యాలయంలోనే నేరుగా రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు. మహబూబ్‌నగర్‌
Andhra PradeshCrime

మందు ఎక్కువైంది.. మైకం తలంతా కమ్మింది.. ఆపై సోయి మరిచి ఇలా..

SGS TV NEWS online
. గుంటూరు నగరంలో కంకరగుంట గేటు సమీపంలోని నిర్మలా వైన్స్.. సోమవారం రాత్రి వైన్స్ పైన ఉన్న రూమ్ మందుబాబులతో కోలాహాలంగా ఉంది. బుంగ బాలకృష్ణ, మారుతి పూర్ణచంద్రరావు ఇద్దరూ స్నేహితులు.. ఒక టేబుల్