ఫిట్స్ అని డ్రామా.. కట్ చేస్తే సీసీటీవీతో వెలుగులోకి అసలు నిజం.. అదేంటంటే!
హైదరాబాద్ శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం ఒక చిన్న గొడవ చినికి చినికి గాలివానలా మారి, ఒక నిండు ప్రాణాన్ని
